• Login / Register
  • Site Logo

    రైతులు అప్రమత్తంగా ఉండాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ బిచ్కుంద బిచ్కుంద మండలలోని ఆయా గ్రామాలలో పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లను ఇటీవల రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. వాటిలోని ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్‌ను దొంగతనం చేస్తున్నారు. దీని కారణంగా రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతూ, పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. దొంగతనాల విషయాలపై పలు ఫిర్యాదులు రావడంతో బిచ్కుంద పోలీసులు అప్రమత్తమై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో బిచ్కుంద పోలీస్ శాఖ […]

    The post రైతులు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment