• Login / Register
  • Site Logo

    రైతులను వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి

    Rss వార్తలు

    – ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత– రెండేండ్లలో రైతుల సంక్షేమంపైకాంగ్రెస్‌ సర్కారు దృష్టి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ చిన్నారెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కురుకుపోయిందని రాష్ట్రప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ జి చిన్నారెడ్డి తెలిపారు. తద్వారా రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సిచువేషన్‌ అసెస్మెంట్‌ సర్వే 2018-19ను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాగూర్‌ వెల్లడించారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో […]

    The post రైతులను వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment