మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుమల్లాల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలన నవతెలంగాణ-చిన్నకోడూరుకాంగ్రెస్ పాలనలో రైతులను నట్టేట ముంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని మల్లారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు […]
The post రైతులను ముంచుతున్న సర్కార్ appeared first on Navatelangana.
Leave A Comment