నవతెలంగాణ – తుంగతుర్తిరైతులకు మెరుగైన సేవలు అందించడమే సహకార సంఘాల లక్ష్యం అని,సొసైటీ చైర్మన్,ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. శుక్రవారం సొసైటీ ఆవరణంలో సహకార వారోత్సవాల సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా సహకార వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని […]
The post రైతులకు మెరుగైన సేవలు అందించడమే సహకార సంఘాల లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment