– రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డినవతెలంగాణ – మిర్యాలగూడ : మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గూడూరు గ్రామంలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన వరి పొలాలను ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి రైతులను సమస్యలను అడిగి తెలుసుకోని మాట్లాడారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దెబ్బతిన్న […]
The post రైతులకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment