• Login / Register
  • Site Logo

    రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి: ఇంచార్జ్ ఏవో

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంరైతులకు ఎరువులు విత్తనాల దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలనే అమ్మాలని జన్నారం ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎరువుల దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సలహాలు, సూచనలు చేశారు. ఎరువుల దుకాణాలలో నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని, బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు విత్తనాలు అమ్మ వద్దని అమ్మితే కఠిన చర్యలు […]

    The post రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి: ఇంచార్జ్ ఏవో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment