నవతెలంగాణ – జోగులాంబ గద్వాలలోయ జూరాల ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. 25 మందికి రూ1,36,13,756 నష్టపరిహారం ప్రభుత్వం తరఫున లబ్ధిదారులకు చెక్కులను మంజూరు అయ్యాయి. అందుకు 11 మంది […]
The post రైతులకు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment