నవతెలంగాణ – నవాబు పేటమండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బడుగుల రవి ఆ గ్రామానికి చెందిన 250 మంది రైతులకు ఇంటింటికి ఒక టార్పాలిన్ కవర్ ( వాన కవర్లు)ను ఉచితంగా పంపిణీ చేసి తన ఔదార్యం చాటుకున్నారు. ఒక్కొక్క టార్పాలిన్ కవర్ దాదాపు రూ.2500 విలువ ఉంటుంది. అయితే గ్రామంలో ఉన్న 250 మంది రైతులకు రూ.6,25,000 వెచ్చించి బడుగుల రవి రైతులకు అండగా నిలిచారు. రవి […]
The post రైతులకు ఉచితంగా టార్పాలిన్ కవర్లు పంపిణీ చేసిన యువకుడు రవి appeared first on Navatelangana.
Leave A Comment