ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలినవతెలంగాణ – రామారెడ్డివాతావరణ శాఖ సూచన మేరకు తుఫాన్ వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సూచించారు. మంగళవారం మండలంలోని ఉప్పల్ వాయి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ… ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో పాటు అవసరమైన సౌకర్యాలను వెంటనే వేగవంతం […]
The post రైతులకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment