• Login / Register
  • Site Logo

    రైతులకు అండగా బీఆర్ఎస్..ఆదిలాబాద్లో కేటీఆర్ పర్యటన

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రైతులు అధైర్య పడకూడదని, రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ ఎల్లావేలలా అండగా ఉంటారని అన్నదాతలకు ధైర్యం చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నామని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ ధాన్యం గింజ కొన్నామని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రంలో రైతులు పడుతున్న అష్టకష్టాలను […]

    The post రైతులకు అండగా బీఆర్‌ఎస్‌..ఆదిలాబాద్‌లో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment