నవతెలంగాణ – మిర్యాలగూడ : పట్టణంలోని రైతు బజార్ ను పరిశుభ్రంగా ఉంచి రైతులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంచాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం తెల్లవారుజామున స్థానిక రైతు బజార్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిత్యం వేలాదిమంది ప్రజలు కూరగాయల కోసం రైతు బజార్ కు వస్తుంటారని వారికి ఇబ్బందులు కలగకుండా రైతుబజార్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపై […]
The post రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంచాలి: ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment