నవతెలంగాణ – భిక్కనూర్జై కిసాన్ జై జవాన్ రైతులు రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. పట్టణ కేంద్రంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో రూ.92.80 లక్షల వ్యయంతో కాంప్లెక్స్ నిర్మాణ కార్యక్రమాలకు మంత్రి సీతక్క తోపాటు ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ, ఎంపి సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, వివిధ […]
The post రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క appeared first on Navatelangana.
Leave A Comment