నవతెలంగాణ – నవీపేట్భారీ వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఇరగొట్టు వడ్డెన్న అధ్యక్షతన ప్రజాసంఘాల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసి మొలకలు వచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తరుగు పేరుతో రైతులను దోపిడీ చేయడం సరైంది కాదని అన్నారు. రైతులు కోత […]
The post రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే స్పందించాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment