• Login / Register
  • Site Logo

    రేషన్కార్డుల తొలగింపునకు చర్యలు..!

    Rss వార్తలు

    ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలనతహసీల్దార్లకు మార్గదర్శకాలు జారీఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియరేషన్‌ షాపుల వారీగా ఏరివేత నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధినిరుపేదలు కడుపునిండా అన్నం పెట్టేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల కొత్త రేషన్‌కార్డులు జారీ చేసిన ప్రభుత్వం.. అనర్హులకు రేషన్‌కార్డులు ఉన్నట్టు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుమానిత రేషన్‌కార్డుల జాబితాలను పౌర సరఫరాల అధికారులకు పంపించింది. ఆ మేరకు మండలాల వారీగా […]

    The post రేషన్‌కార్డుల తొలగింపునకు చర్యలు..! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment