కల్వకుంట్ల కవిత నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో మరో గురుకుల విద్యార్థినీ మరణించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో చిన్నారి సంగీత మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల కోసం విద్యార్థినులను పనివారిలా మార్చి టెంట్‌హౌస్ వాహనం నుంచి కుర్చీలు దింపించారని చెప్పారు. […]
The post రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో మరో గురుకుల విద్యార్థినీ మరణం appeared first on Navatelangana.
Leave A Comment