• Login / Register
  • Site Logo

    రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్పండి.. అంబేడ్కర్కు చల్లా ధర్మారెడ్డి వినతి!

    Rss వార్తలు

    నవతెలంగాణ – పరకాల రాజ్యాంగంపై కనీస అవగాహన లేకుండా, కక్షపూరిత రాజకీయాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. ఆదివారం పరకాల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ […]

    The post రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పండి.. అంబేడ్కర్‌కు చల్లా ధర్మారెడ్డి వినతి! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment