కాంగ్రెస్‌ను ఓడించి అరాచకాన్ని, అవినీతిని తరిమికొట్టాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌జూబ్లీహిల్స్ వెంగళరావునగర్‌లో రోడ్ షోనవతెలంగాణ-జూబ్లీహిల్స్‌రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తన 24 నెలల పాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలు చూపించి ఓట్లు అడగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. చేసిందేమీ లేకపోవడంతోనే రేవంత్‌రెడ్డి అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వెంగళరావు నగర్‌లో రోడ్డు షో, కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడారు. […]
The post రేవంత్‌రెడ్డి అభివృద్ధి చూపించి.. ఓట్లు అడగాలి appeared first on Navatelangana.
Leave A Comment