కాంగ్రెస్‌ను గెలిపించకుంటే సన్నబియ్యం ఆపుతామని బెదిరింపులుమజ్లీస్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలుహైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : మీట్‌ది ప్రెస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌దిప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటే సన్నబియ్య, మహిళల ఉచిత బస్సు ప్రయాణం […]
The post రేవంత్‌రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజకీయాలు appeared first on Navatelangana.
Leave A Comment