ప్రగతిభవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలున్నాయా? : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఓటమి భయం మొదలైందని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్టుందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి పదవికి ఎసరొచ్చే అవకాశముందన్నారు. నిఘా పెట్టడానికి కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కడితే రేవంత్‌రెడ్డి అందులో కూర్చుని తమపై నిఘా పెడుతున్నారని అన్నారు. ప్రగతి […]
The post రేవంత్‌రెడ్డిలో ఓటమి భయం మొదలైంది appeared first on Navatelangana.
Leave A Comment