• Login / Register
  • Site Logo

    రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోండి

    Rss వార్తలు

    సీఈవో సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదుముస్లింలపై దాడులు చేస్తున్న సీఎం : మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముస్లింలపై దాడులు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలను, చౌకబారు మాటలను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు సీఈవో సుదర్శన్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారితో పాటు ఇతర నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన […]

    The post రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment