జిల్లా కలెక్టర్ హనుమంతరావు… నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ “వందే మాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7న (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆ గీతాన్ని సామూహిక గానం చేయడం జరుగుతుందని కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. ఇందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో ఉదయం 10.00 గంటలకు వందేమాతరం సామూహిక గీతాలాపన ఉంటుందని అన్నారు. కలెక్టరేట్ సహా […]
The post రేపు “వందేమాతరం” సామూహిక గీతాలాపన…. appeared first on Navatelangana.
Leave A Comment