నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పలువురు ప్రముఖ నేతల భవితవ్యం తేలనుంది. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దఫాలో పోలింగ్ జరగనుంది. రేపు 121 స్థానాలకు ఎన్నికలు రేపు 121 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. 11న మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 14న […]
The post రేపు బీహార్ తొలి విడత పోలింగ్ appeared first on Navatelangana.
Leave A Comment