ముగిసిన ఎన్నికల ప్రచారం బరిలో 1302 మంది అభ్యర్థులు 3.70 కోట్ల మందికి పైనే ఓటర్లు.. పిప్రా అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి రాజమంగల్ ప్రసాద్ కుష్వాహా ప్రచారం రాంచీ: బీహార్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈ నెల 11న(మంగళ వారం)) 20 జిల్లాల పరిధిలోని మిగితా 122 సీట్లకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3.70 కోట్లకుపైగా ఓటర్ల చేతిలో […]
The post రేపు బీహార్లో రెండోవిడత పోలింగ్ appeared first on Navatelangana.
Leave A Comment