– ఇప్పటికీ వెయిటింగ్‌లోనే– పెన్షన్, జీతానికి ఇబ్బందేనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌నీటిపారుదల, ఆయకట్టు శాఖ ఈఏన్సీ(జనరల్)గా విధులు నిర్వర్తించిన జి అనిల్‌కుమార్ శుక్రవారం ఉద్యోగవిరమణ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ముద్ర పడ్డ, ఏసీబీకి చిక్కిన పలువురు అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారనే కారణంగా ప్రభుత్వం అనిల్‌కుమార్‌ను గత రెండు నెలల నుంచి పోస్టింగ్ ఇవ్వకుండా వెయింటింగ్‌లో ఉంచింది. ఆయన ప్రస్తుతం ఎలాంటి విధులు నిర్వర్తించడం లేదు. పోస్టింగ్ కోసం తిరుగుతున్నా సర్కారులో స్పందన లేదని జలసౌధ వర్గాలు […]
The post రేపు ఈఎన్సీ అనిల్కుమార్ ఉద్యోగ విరమణ appeared first on Navatelangana.
Leave A Comment