• Login / Register
  • Site Logo

    రేపు అందెశ్రీ అంత్యక్రియలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రేపు ఘట్కేసర్ సమీపంలోని NFC నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ‌ సాయంత్రం 4 గంటలకు అందెశ్రీ పార్దీవ దేహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పిస్తారు. లాలాపేటలోని GHMC ఇండోర్ స్టేడియంలో ఉంచిన అందెశ్రీ పార్దీవ దేహాన్ని సంద‌ర్శించ‌డానికి కుటుంబ‌స‌భ్యులు, రాజ‌కీయ‌నేత‌లు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు త‌ర‌లివ‌స్తున్నారు. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలారు. దీంతో ఆయన్ను గాంధీ ఆస్ప‌త్రికి తరలించ‌గా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన […]

    The post రేపు అందెశ్రీ అంత్యక్రియలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment