• Login / Register
  • Site Logo

    రేపు అండర్-16 వాలీబాల్ సెలక్షన్

    Rss వార్తలు

    నవతెలంగాణ కమ్మర్ పల్లి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం అండర్-16 వాలీబాల్ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ ఆసొసిషియన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాలీబాల్ సెలక్షన్ కు వచ్చే బాలికలు, బాలురు తమ పదవ తరగతి బోనఫైడ్, ఆధార్ కార్డుతో డీఎస్ఏ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం 10గంటలకు హాజరు కావాలని సూచించారు. జిల్లా జట్టు రాష్ట్ర టోర్నమెంట్ లో పాల్గొంటారని చెప్పారు. పూర్తి […]

    The post రేపు అండర్-16 వాలీబాల్ సెలక్షన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment