• Login / Register
  • Site Logo

    రేపటి శ్వాస కోసం

    Rss వార్తలు

    నేను అడవి బిడ్డను.. నా మనుగడ ఈ పచ్చని ఒడిలోనే,నా ఊపిరిలో నిరంతరం పచ్చని అడవి వాసన!నా నరాల్లో నదులు ప్రవహిస్తాయి, నా గుండెల్లో సెలయేర్ల సవ్వడికానీ నేడు.. నా గొంతులో ఓ ఆర్తనాదం, అడవిలో ఓ విషాద గీతంఅదిగో వినండి.. ఆ కర్కశ గర్జనలుఇనుప పాదాల కింద నా కన్నతల్లి గుండెను మెలిపెడుతూ..,నా ప్రశాంత స్వప్నాలను చిదిమేస్తూ .ఈ అడవి తల్లి గర్భాన్ని రాబందులు పీక్కు తింటున్నాయిచెట్లతో నవ్వుతూ, సెలయేళ్ళతో తుళ్ళుతూ చిందులేసిన ఈ నేలనేడు […]

    The post రేపటి శ్వాస కోసం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment