నవతెలంగాణ – సదాశివనగర్ : సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామంలో గల అంబరీశ్వర స్వామి పుణ్యక్షేత్ర ప్రథమ వార్షికోత్సవ వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అంబరీశుని గుట్టపై నెల ఆలయంలో ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే వార్షికోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సంగెo రాజిరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి మూడు రోజులపాటు ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యం లో నిర్వహించే కార్యక్రమాల […]
The post రేపటి నుంచి అంబరీశ్వర స్వామి ఆలయ వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment