నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి ఉభయసభలు ప్రారంభంకానున్నాయి. ఇవాళ సభ ప్రారంభం నుంచే ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సీపీఐ(ఎం) ఎంపీ తోపాటు కాంగ్రెస్ కు చెందిన ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించాయి. దీంతో తొలుత సభను 12గంటలకు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నాం 2గంటలకు సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. మరలా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. […]
The post రేపటికి పార్లమెంట్ సమావేశాలు వాయిదా appeared first on Navatelangana.
Leave A Comment