విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో మేకర్స్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఏడాదిన్నర పాటు ఈ సినిమాకు పడిన కష్టం మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారు’ అని అన్నారు.‘మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నాం. ప్రతి ప్రొడక్ట్‌కు పాజిటివ్, నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. మేము పాజిటివ్‌ను తీసుకుని ముందుకు […]
The post రెస్పాన్స్ అదుర్స్.. appeared first on Navatelangana.
Leave A Comment