• Login / Register
  • Site Logo

    రెపరెపలాడిన మువ్వన్నెల జెండా…

    Rss వార్తలు

    నవతెలంగాణ – తంగళ్ళపల్లి గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జయంత్ కుమార్,పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉపేంద్ర చారి జాతీయ జెండాను ఎగరవేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ ల కార్యాలయం ముందు కొన్నిచోట్ల నూతన సర్పంచులు,మరికొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరవేశారు. తంగళ్ళపల్లి […]

    The post రెపరెపలాడిన మువ్వన్నెల జెండా… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment