నివారణకు వంద రోజులు ప్రణాళికలుజిల్లా కలెక్టర్ ఆదర్శ సురభినవతెలంగాణ – వనపర్తిరెటినోపతి (రేటినో స్కోపి అత్యాధునిక సాంకేతిక పరికరం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనే వ్యాధి మధుమేహం వ్యాధిగ్రస్తులకు సోకి క్రమంగా అందత్వం వచ్చే ప్రమాదం ఉంటుందని, అందువల్ల ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి వైద్యము చేయడం ద్వారా నివారించవచ్చని, అందుకు మెడికల్ కళాశాల ఆప్తాలమాలజీ డిపార్ట్మెంట్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా 100 రోజుల స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. […]
The post రెటినోపతితో అంధత్వ నివారణ appeared first on Navatelangana.
Leave A Comment