ఒకవైపు 28 అంశాల శాంతి ప్రతిపాదన అని డోనాల్డ్ ట్రంప్ మరో అంకానికి తెరలేపాడు. మిగిలిన నాటో దేశాలు రష్యాను మరింతగా రెచ్చగొట్టేందుకు పూనుకున్నాయి. తమ జలాల్లో రష్యా గూఢచారి నౌక ఉందంటూ బ్రిటన్ చేస్తున్న ప్రచారం దానిలో భాగమే. ఇదే విధంగా కొన్ని తూర్పు ఐరోపా దేశాలు పక్కతాళం వేస్తున్నాయి. కొద్ది రోజులుగా రష్యన్ సేనల దాడులు పెరిగాయి. వాటితో పాటు వణికిస్తున్న చలి ముట్టడిలో ఉక్రెయిన్‌కు దిక్కుతోచటం లేదు. ట్రంప్ ప్రతిపాదించినట్లు చెబుతున్న నూతన […]
The post రెచ్చగొడుతున్న పశ్చిమదేశాలు appeared first on Navatelangana.
Leave A Comment