నవతెలంగాణ-హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో T20లో భారత్ ఘోర పరాజయన్ని మూటకట్టుకుంది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది.125 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో పూర్తి చేసింది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచి ముందుగా ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఆస్ట్రేలియ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల […]
The post రెండో T20లో భారత్ ఓటమి appeared first on Navatelangana.
Leave A Comment