– అధికంగా బీఆర్ఎస్ నామినేషన్ లు 22నవతెలంగాణ – అశ్వారావుపేటమున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ స్వీకరణ రెండో రోజు గురువారం అశ్వారావుపేట లో 22 వార్డులకు 56 మంది కౌన్సిలర్ అభ్యర్ధులు నుండి 58 నామినేషన్ లు అందినట్లు ఎన్నికల జిల్లా సహాయ అధికారి,అశ్వారావుపేట కమీషనర్ బి.నాగరాజు తెలిపారు. మొదటి రోజు బుధవారం 22 వార్డులకు ముగ్గురు కౌన్సిలర్ అభ్యర్ధులు నుండి మూడు నామినేషన్ లు అందాయని,గత రెండు రోజులకు మొత్తం 56 మంది నుండి 58 […]
The post రెండో రోజు 58 నామినేషన్ లు దాఖలు appeared first on Navatelangana.
Leave A Comment