9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు2026 ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదల : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలను చేపట్ట నున్నట్టు కేంద్ర ఎన్నికల కమిష నర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటిం చారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. రెండో దశలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఉంటుందని […]
The post రెండో దశలో సర్ appeared first on Navatelangana.
Leave A Comment