‘వ్యక్తుల గురించి తక్కువ ఆసక్తి చూపండి. ఆలోచనల గురించి ఎక్కువ ఆసక్తిని చూపండి’ అని ప్రపంచంలోనే రెండు సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ చెప్పిన గొప్ప మాటలివి.. ప్రస్తుత సమాజంలో వీటిని మనం గుర్తు చేసుకుని పాటించాల్సిన అవసరం ఉంది. మేరీ క్యూరీ తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులు కావడం వల్ల విజ్ఞానమే విశ్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలదని బలంగా నమ్మారు. మేరీని చిన్నప్పటి నుంచి బాగా చదివించారు. […]
The post రెండు నోబెల్స్ పొందిన ఏకైక మహిళా శాస్త్రవేత్త appeared first on Navatelangana.
Leave A Comment