కాపర్ తీగ, అయిల్ దొంగతనం..నవతెలంగాణ – డిచ్ పల్లిఇందల్వాయి గ్రామ శివారులోని ఇ ట్టేడి బాల్ రెడ్డి వ్యవసాయ పంట పోలం లోని 16 కెవిఎ ట్రాన్స్ఫర్, మిట్టపల్లి కిషన్ పొలంలో గల 25 కెవిఎ ట్రాన్స్ఫార్మర్ లను రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో రేండు ట్రాన్న్స్ఫార్మర్స్ కింద పడేసి అందులోని ఆయిల్, రాగి తీగలను దొంగిలించినట్లు తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇందల్ వాయి ఏఈ పండరి నాథ్ పోలిసులకు […]
The post రెండు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు appeared first on Navatelangana.
Leave A Comment