• Login / Register
  • Site Logo

    రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మహిళల వరల్డ్ కప్ ఫైనల్..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఈ తుది పోరులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ టాస్ గెలిచి, ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు జట్లు పటిష్టమైన […]

    The post  రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మహిళల వరల్డ్ కప్ ఫైనల్..  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment