• Login / Register
  • Site Logo

    రెండు కలల సవ్వడి

    Rss వార్తలు

    నిన్నే ఇటు చూడుతల వంచి కత్తి పీటతోకూరగాయలు తరగటం తప్పా…ఎదురుగా ఏం జరుగుతుందోఇసుమంతైనా పట్టదా….అన్నాడురెండు కవితా పంక్తుల నుంచిఅమాంతం జారిపడ్డ అతడుశ్రమైక భావాల నుంచిప్రేమ సన్నివేశాలేవో ఏరుతున్నాడుబిక్క మొగమేసుకుని చూస్తున్నా ఆమెదశ్యంలోకి పరకాయ ప్రవేశం చేస్తూవెన్నెల ముద్దల్ని వంటగా చేస్తున్నసిద్దం కమ్మంటూ…రెండు కళ్ళ నుంచికొన్ని కాంతి పూలను విసిరిందిఒకవైపు ఉల్లిపాయల ఉక్రోషంకన్నీరవుతుంటే…మరోవైపు ఆనంద భాష్పాలను రాలుస్తూఒళ్లంతా కళ్ళు చేసుకునికిటికీ రెక్కల్ని తెరిచాడుఊసుల సీతాకోక చిలుకలుగుంపులు గుంపులుగా వచ్చిపచ్చని రెండు మనసు మొక్కలపైచెరగని సంతకాలేవో చేస్తున్నాయిసరిగమల సవ్వడి ఏదోశ్రమ […]

    The post రెండు కలల సవ్వడి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment