సోషల్ మీడియా ప్రచారంతో మల్లాపూర్‌లో గందరగోళంట్రస్ట్ కార్స్‌పై జనం ఆగ్రహంరాళ్లతో దాడి.. నిర్వాహకుల అరెస్ట్‌నవతెలంగాణ – చర్లపల్లి‘రూ.26 వేలకే కారు’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి అమాయకులను మోసం చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో జరిగింది. ఈ ఘటనతో ఆగ్రహించిన కొనుగోలుదారులు రాళ్లతో దాడి చేసే వరకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకెళ్తే.. మల్లాపూర్‌లో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ’26 వేలకే కారు’ అంటూ […]
The post రూ.26 వేలకే కారు అంటూ మోసపూరిత ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment