• Login / Register
  • Site Logo

    రూ.163 కోట్లు విడుదల చేయండి

    Rss వార్తలు

    గురుకుల, మధ్యాహ్న భోజనం బకాయిలపై అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ఎస్సీ, మైనార్టీ గురుకులాల డైట్‌, అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజనం బకాయిలు రూ.163 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారులు, గురుకులాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలకు […]

    The post రూ.163 కోట్లు విడుదల చేయండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment