నిజామాబాద్‌లో అత్యల్పంగా 59.12 శాతంఎల్లారెడ్డిలో అత్యధికంగా 79.77 శాతం పోలింగ్‌పోలీసులు, ఎన్నికల సిబ్బందిని దూషించిన ఎంపీ అరవింద్, కేసు నమోదు నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధిమున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి భావించినట్టే అర్బన్ కేంద్రాల్లోని మున్సిపాల్టీల్లో ఓటర్లు బద్ధకించారు. ఓటేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో పోలింగ్ శాతం తగ్గింది. అయితే రూరల్ ప్రాంతాల్లోని మున్సిపాల్టీల్లో మాత్రం ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. చెదురుముదురు ఘటనలు మినహా.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల […]
The post రూరల్‌లో భేష్.. అర్బన్లో డల్ appeared first on Navatelangana.
Leave A Comment