ఇంట్రాడేలో డాలర్ ఏ 92.02 ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి నూతన రికార్డ్ కనిష్టాన్ని చవి చూసింది. చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో ఏకంగా 92.02కు పతనమయ్యింది. స్టాక్ మార్కెట్ల వరుస పతనం, విదేశీ సంస్థగత మదుపర్లు వరుసగా తమ నిధులను తరలించుకుపోవడం, అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి తదితర పరిణామాలు రూపాయిని అగాథంలోకి నెట్టుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 30న ఫారెక్స్ […]
The post రూపాయి ఆల్టైం రికార్డ్ పతనం appeared first on Navatelangana.
Leave A Comment