డాలర్‌తో 93కు పడిపోవచ్చు రష్యాయేతర ఆయిల్ కొనుగోలుతో ప్రభావం : ఫిచ్ రేటింగ్స్ విశ్లేషణ న్యూఢిల్లీ : అమెరికా ఒత్తిడితో రష్యాయేతర చమురు కొనుగోళ్లకు భారత్ మొగ్గు చూపడం ద్వారా రూపాయి మరింత బలహీనపడనుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఖరీదైన రష్యాయేతర ముడిచమురు కొనుగోలు కారణంగా 2026 నాటికి డాలర్‌తో రూపాయి విలువ 93కి పడిపోవచ్చని విశ్లేషించింది. గతేడాది కాలంలో డాలర్‌తో రూపాయి 5 శాతం పతనమై 92 మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. ”గతేడాది […]
The post రూపాయికి ముడిచమురు సెగ..! appeared first on Navatelangana.
Leave A Comment