రుతుస్రావ సమయంలో పరిశుభ్రతను పాటించలేక అమ్మాయిలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలో సరైన సదుపాయాలు లేక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ప్యాడ్లు, మరుగుదొడ్లు అందుబాటులో లేక, అవి ఉన్నా నీటి సౌకర్యం లేక చదువుకు దూరమవుతున్నారు. రాజ్యాంగం అందించిన జీవించే హక్కుకు అమ్మాయిలు దూరమవుతున్నారు ఇది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రుతు ఆరోగ్యంపై కోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వివరాలు నేటి మానవిలో… రుతు ఆరోగ్యం […]
The post రుతు ఆరోగ్యం జీవించే హక్కులో భాగం appeared first on Navatelangana.
Leave A Comment