• Login / Register
  • Site Logo

    రీల్స్ పిచ్చి..గుండెల్లోకి దూసుకెళ్లిన తూటా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జనంలో రీల్స్‌ పిచ్చి రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. వ్యూస్‌ కోసం కొందరు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఢిల్లీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. తుపాకీతో స్టంట్‌ చేయబోయి ఓ యువకుడు మృతి చెందాడు. లోడ్‌ చేసిన గన్‌తో రీల్‌ చేస్తుండగా.. అది పేలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడిని తూర్పు ఢిల్లీకి చెందిన పవన్‌గా గుర్తించారు. పవన్‌ ఈ రీల్‌ చేస్తుండగా పక్కనున్న స్నేహితుడు దాన్ని రికార్డ్‌ చేశాడు. బటన్‌ ఎలా నొక్కాలో మిత్రుడు చెబుతుంటే.. […]

    The post రీల్స్‌ పిచ్చి..గుండెల్లోకి దూసుకెళ్లిన తూటా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment