• Login / Register
  • Site Logo

    రీల్స్ చేస్తూ నదిలోపడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రీల్స్ చేస్తూ ఢిల్లీకి చెందిన‌ ఓ బీజేపీ ఎమ్మెల్యే కాలుజారీ న‌దిలోప‌డిపోయాడు. ఛట్‌ పూజ వేడుకల నేపథ్యంలో యమునా నది శుభ్రతపై అధికార బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో యమునా నది శుభ్రతపై అవగాహన కల్పించేందుకు పత్పర్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగానే నది ఒడ్డున రీల్‌ చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పి నదిలోకి పడిపోయారు. దీనిపై ఆప్‌ […]

    The post రీల్స్ చేస్తూ న‌దిలోప‌డిపోయిన బీజేపీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment