• Login / Register
  • Site Logo

    రీప్లే లీగ్ జెర్సీ ఆవిష్కరణ

    Rss వార్తలు

    హైదరాబాద్‌ : రీప్లే 2025 టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ లీగ్‌ లోగో, జెర్సీ శనివారం ఆవిష్కరించారు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌ ఈ నెల 22 నుంచి ఆరంభం కానుంది. స్పోర్ట్‌ కల్చర్‌లో భాగంగా క్రికెట్‌తో పాటు త్రోబాల్‌, చెస్‌, క్యారమ్స్‌ను నిర్వహిస్తున్నామని ఎల్‌సిజిసి గ్రూప్‌ డైరెక్టర్‌ రామిన్ష్‌, చైర్మెన్‌ రామిందర్‌ సింగ్‌లు తెలిపారు. శనివారం ఈ- సిటీలో జరిగిన కార్యక్రమంలో లోగో, జెర్సీలను ఎల్‌సిజిసి ప్రతినిధులు ఆవిష్కరించారు.

    The post రీప్లే లీగ్‌ జెర్సీ ఆవిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment