నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ఈరోజు పురపాలక కార్యాలయం లో సిబ్బంది అందరికి రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి సిబ్బంది కి తగు సూచనలు చేయటం జరిగింది. పట్టణ పరిధిలో పూర్తిగా 100% ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్నులు వసూలు చేయాలనీ, షాపుల అద్దె పూర్తిగా వసూలు చేయాలనీ రెవిన్యూ విభాగం వారికి ఆదేశించారు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఆన్లైన్ లో జియోటాగ్ చేయాలనీ వార్డు ఆఫీసర్స్ కు ఆదేశించడం జరిగింది. పట్టణంలో మాంసం […]
The post రివ్యూ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ appeared first on Navatelangana.
Leave A Comment